Sunday, December 8, 2024
HomeతెలంగాణMallapur: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

Mallapur: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

సుజిత్ రావు ఆదేశాల మేరకు ..

మల్లాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిపిసిసి డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు,పండ్లు పంపిణీ చేసి మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలు జరిపారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్న రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషేర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కిసాన్ సెల్ ఉప అధ్యక్షులు దామెర రాజశేఖర్ రెడ్డి, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ కార్యదర్శి యండి రఫీ, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి పోగుల నారాయణ, ఎంపీటీసీ మైస లక్ష్మి, మాజీ ఎంపీటీసీ అశోక్, యండి జాఫర్, ఇప్పపల్లి గణేష్, దండవేణి నర్సయ్య, మిట్టపెల్లి మహేష్, బద్దం సుధాకర్, గంధం రాజేషం, దామ రాజేష్, ప్రభాకర్, గోపిడి నరేష్, చొప్పరి రమేష్, దుబ్బక రాజేందర్, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News