Sunday, December 8, 2024
HomeతెలంగాణMallapur: గ్రామాల్లో పరిశుభ్రతపై అలసత్వం వహించవద్దు

Mallapur: గ్రామాల్లో పరిశుభ్రతపై అలసత్వం వహించవద్దు

పంచాయతి కార్యదర్శులతో JC..

మల్లాపూర్ మండలంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతం రెడ్డి సమీక్షించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, కార్యదర్శులతో సమావేశం అయ్యి, కార్యక్రమ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించాలని, గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు బాగు చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను అడిషనల్ కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజేందర్ రెడ్డి, ఎంపిఓ జగదీష్, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News