కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కేడిఆర్ యువసేన ఉపాధ్యక్షులు గాజ సాగర్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… మంత్రి గంగుల కమలాకర్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వ ర్యాలతో మరెన్నో పదవులు ఆశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడిఆర్ యువసేన ఉపాధ్యక్షులు గాజ సాగర్, ప్రధాన కార్యదర్శి బరిగెల నవీన్, మండల యూత్ అధ్యక్షులు మాదన రాజేందర్, నాయకులు ఎడ్ల భూంరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పోతురాజుల దేవేందర్, బొర్ర సందీప్, మాతంగి ప్రవీణ్, ఉషా కోయిల రమేష్, బొర్రా అరవింద్, మాతంగి బాబు, బొర్రా శ్రీనివాస్, మాతంగి రఘు, గడ్డి అనిల్, అజయ్, నాయకులు, తదితరులు ఉన్నారు.