Sunday, July 7, 2024
HomeతెలంగాణManchireddy: హోమ్ గార్డ్స్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయరూ

Manchireddy: హోమ్ గార్డ్స్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయరూ

కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి

హోమ్ గార్డ్స్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు డివిజన్ హోమ్ గార్డ్స్.
కారుణ్య నియామకాలు, ఆరోగ్య & కుటుంబ భద్రతలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేని హోం గార్డులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News