Friday, April 11, 2025
HomeతెలంగాణManchireddy Kishanreddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి నిరసనగా దిష్టిబొమ్మ దగ్దం

Manchireddy Kishanreddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి నిరసనగా దిష్టిబొమ్మ దగ్దం

రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం

రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటూ రైతులను కించపరిచే విధంగా మాట్లాడిన టీపిసిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు, రైతు నాయకులతో కలిసి నిరసన వక్త్యంచేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, నిట్టు జగదీష్, జర్కొని రాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News