Friday, September 20, 2024
HomeతెలంగాణManchireddy: 'పట్టణ ప్రగతి' వేడుకలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

Manchireddy: ‘పట్టణ ప్రగతి’ వేడుకలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ లోని లక్ష్మీ దేవమ్మ గార్డెన్స్ లో జరిగిన ఆధిబట్ల మున్సిపాలిటీ పట్టణ ప్రగతి ఉత్సవాలలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News