Saturday, November 15, 2025
HomeతెలంగాణManchiryala: హోళి సంబరాల్లో కలెక్టర్, జిల్లా అధికారులు

Manchiryala: హోళి సంబరాల్లో కలెక్టర్, జిల్లా అధికారులు

జిల్లాలో నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పరితపించే జిల్లా అధికారులు ఎప్పుడు బిజీగా ఉండేవారు. ఈఒక్కరోజు హోళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో మీడియా జర్నలిస్టులతో, ప్రజలతో హోలీ సంబరాల్లో జిల్లా అధికారులు మమేకమైపోయారు. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆనంద పర్వంలో మునిగిపోయి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ దంపతులు. డీసీపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పోలీస్ అధికారి కేకన్ సుధీర్ రాంనాథ్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, జైపూర్ ఏసీపీ నరేందర్ పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad