నారాయణపేట మెడికల్ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- Advertisement -

ఆతరువాత నారాయణ పేట మెడికల్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు మంత్రి సీతక్క.