Friday, September 20, 2024
HomeతెలంగాణMedipalli Sathyam: ఛాన్స్ ఇవ్వండి చేసి చూపిస్తా

Medipalli Sathyam: ఛాన్స్ ఇవ్వండి చేసి చూపిస్తా

'గడప గడపకు సత్యం అన్న' ప్రోగ్రాంలో..

ఒక్క అవకాశం ఇస్తే చొప్పదండి నియోజకవర్గన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తా అని, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ‘గడప గడపకి సత్యం అన్న’ కార్యక్రమంలో పాల్గొన్న మేడిపల్లి సత్యం మాట్లాడుతూ… నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోండని, అవినీతి కుపంలో కురుకపోయినా కుటుంబ పాలనకి రాబోవు ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అయన కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గోగురి మహిపాల్ రెడ్డి, గుడి మల్లికార్జున్ రెడ్డి, మల్లారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, చిర్ర ప్రవీణ్, అక్కపెల్లి రాజేశం, పిడుగు ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జామల్పూరి రాజేందర్, పాశపు కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News