తెలంగాణ అసెంబ్లీ(TG Assembly) సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ జరుగుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం(MIM) సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని.. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని మండిపడ్డారు. ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ అని తెలిపారు.
TG Assembly: అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్.. ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఆగ్రహం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


