Thursday, April 3, 2025
HomeతెలంగాణMinister Ponnam in F 2 F at Gandhi Bhavan: మంత్రులతో ముఖాముఖిలో...

Minister Ponnam in F 2 F at Gandhi Bhavan: మంత్రులతో ముఖాముఖిలో పాల్గొన్న పొన్నం

ముగిసిన మంత్రి ముఖాముఖి..

ముగిసిన మంత్రులతో ముఖాముఖి…

- Advertisement -

గాంధీ భవన్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమతమ సమస్యలపై పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు.

ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి వెంటవెంటనే సంబంధిత అధికారులకు కాల్స్ చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించిన మంత్రి పొన్నం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు శివసేనా రెడ్డి, నూతి శ్రీకాంత్, జేరిపాటి జైపాల్, వీరయ్య, కరీంనగర్ అభ్యర్థి రాజేందర్ రావ్, సేవదళ్ చైర్మన్ జితేందర్, కాంగ్రెస్ నాయకులు గాలిరెడ్డి, సంగిశెట్టి జగదీశ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News