దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలలో అధికారిక పర్యటన ముగించుకుని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు మంత్రులు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఈ మేరకు బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, శ్రీరామ్ మధు, దూలం సంపత్ గౌడ్, సాజిద్ ఖాన్ , సాయి కృష్ణ, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు
Ministers foreign tour: ఫారిన్ టూర్ నుంచి తిరిగొచ్చిన మంత్రులు
దక్షిణ కొరియా, సింగపూర్ లో పర్యటించిన మంత్రులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES