కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను ఉన్నతంగా అభివృద్ధి చేయడం కోసం దక్షిణ కొరియాలోని వివిధ టూరిజం కేంద్రాలను స్టడీ చేయడంలో భాగంగా శనివారం దక్షిణ కొరియా సియోల్ నగర పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన హోటల్ లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ టీ తాగుతూ రిలాక్స్ అయ్యారు.
Ministers in tour: సౌత్ కొరియాలో టూర్లో మంత్రులు
సియోల్ సిటీలో టీ తాగుతున్న మంత్రులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES