Thursday, October 3, 2024
HomeతెలంగాణMiryalaguda: అవంతిపురంలో బతుకమ్మ సంబరాలు

Miryalaguda: అవంతిపురంలో బతుకమ్మ సంబరాలు

పూల పండుగ..

బతుకమ్మ సంబరాలు భాగంగా అవంతిపురం గ్రామంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడపడుచులు అందరూ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలని ఒక్క దగ్గరికి చేర్చి పాటల పాడుతూ డాన్సులు చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News