కేసీఆర్ గారి జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు మోర్తాడ్ మండలానికి చెందిన పలువురు నేతలు. కేంద్రానికి చెందిన బేల్ధారి,యాదవ సంఘ సభ్యులు మరియు పాలెం గ్రామానికి చెందిన బిజెపి యువజన సభ్యులు లక్మా నరేష్,ఆప్కా రాజేశ్వర్ అనుచరులు..ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి వేముల.