Tuesday, September 17, 2024
HomeతెలంగాణMunagala: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ

Munagala: వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని మునగాల మండలం వెంకట్రామపురంలో వైభవంగా శ్రీ సీతా రామచంద్ర స్వామి, అభయాంజనేయ స్వామి, కనకదుర్గ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News