Saturday, November 15, 2025
HomeతెలంగాణMusi River Boundaries Location: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై రేవంత్ రివ్యూ

Musi River Boundaries Location: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై రేవంత్ రివ్యూ

చారిత్రక కట్టడాలను కలుపుతూ..

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు వివరించారు అధికారులు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం..ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్.

- Advertisement -

నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలంటూ అధికారులకు సీఎం సూచనలు చేశారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad