Sunday, October 6, 2024
HomeతెలంగాణTeluguprabha: తెలుగుప్రభ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎస్పీ

Teluguprabha: తెలుగుప్రభ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎస్పీ

నంద్యాలలో తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలుగు ప్రభ నూతన క్యాలెండర్ ను నంద్యాల జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా ఇంఛార్జి మహేష్ యాదవ్ , నంద్యాల ఇంఛార్జి మేకల వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డ ఇంఛార్జి ఓబులం ప్రసాద్, గొస్పడు విలేకరి నరసింహ , ప్రకాశం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News