Friday, September 20, 2024
HomeతెలంగాణNanpur: ఉద్యోగులకు యాక్టింగ్ ప్రమోషన్లు

Nanpur: ఉద్యోగులకు యాక్టింగ్ ప్రమోషన్లు

ప్రతి సంవత్సరం వచ్చే..

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 గనిలో ఉద్యోగులకు యాక్టింగ్ ప్యానల్ ప్రమోషన్లు ఆర్డర్లను గని మేనేజర్ తిరుపతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 77 మందికి ప్రతి సంవత్సరం వచ్చే యాక్టింగ్ ప్యానల్ ప్రమోషన్లు కోల్ కట్టర్, సపోర్టు మెన్, ట్రామర్, లైన్ మెన్, ఆపరేటర్, హెల్పర్, టబ్ రిపేర్, మద్దూర్ ప్రమోషన్ల ఆర్డర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, రామ్ నర్సయ్య, మర్రి కొమురయ్య, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఎస్కే బాజీ సైదా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య సంఘం సదానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News