Friday, April 11, 2025
HomeతెలంగాణNarayankhed: అస్వస్థతకు గురైన పోలింగ్ సిబ్బంది

Narayankhed: అస్వస్థతకు గురైన పోలింగ్ సిబ్బంది

మూర్ఛతో అస్వస్థత

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బందిలో ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన టీచర్ టోగు నాయక్ ఎన్నికల సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మూర్ఛతో అస్వస్థకు గురవ్వగా స్థానికంగా ఉన్న వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News