Friday, October 18, 2024
HomeతెలంగాణNational Handloom day: జాతీయ చేనేత దినోత్సవంలో కేటీఆర్

National Handloom day: జాతీయ చేనేత దినోత్సవంలో కేటీఆర్

ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ నిర్వహించిన సంబరాలలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ సుధారాణి, నేతన్నలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News