తెలంగాణ పోలీస్ చేయు విజ్ఞప్తి…
సమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా, జూన్ 10వ తారీఖున కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉంది*
కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకునేందుకు అవకాశం వచ్చినది.
రాజీ చేసుకునే ఇరు వర్గాలు జూన్ 0 6 నుండి జూన్ 10 వరకు సంబంధిత పోలీసు స్టేషన్‌కి హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి, ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయించబడును..
- యాక్సిడెంట్ కేసులు
2.కొట్టుకున్న కేసులు
3.చీటింగ్ కేసులు
4.చిట్ పన్డ్ కేసులు
5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు
6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు
7.చిన్నచిన్న దొంగతనం కేసులు మొదలైనవి…
- అక్రమ రవాణా (ఇసుక,మట్టి,కట్టెలు, మద్యం మరియు ఇతరములు)
9.పేకాట కేసులు.
10.లాక్‌డౌన్ కేసులు.
- Traffic related cases
- Family matter
- Gutka cases etc
ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు..
దీనికోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని పోలీసు స్టేషన్‌కి రావాల్సిందిగా కోరుచున్నాం.
*ఇట్లు.
తెలంగాణ పోలీస్