Saturday, October 5, 2024
HomeతెలంగాణNehru Vardhanthi: నెహ్రూ ఫోటోకు సీఎం నివాళఇ

Nehru Vardhanthi: నెహ్రూ ఫోటోకు సీఎం నివాళఇ

సీఎం ఇంట్లోనే ప్రోగ్రాం..

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News