Saturday, April 12, 2025
HomeతెలంగాణNereducharla: బిఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలి

Nereducharla: బిఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలి

ఈనెల 25న జరిగే బిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని నేరేడుచర్ల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అన్నారు. హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం, చల్లా శ్రీలతరెడ్డి అధ్యక్షతన నేరేడుచర్ల టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంలో జెండా పండుగ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధుల సభ విజయవంతం చేయాలని, పట్టణ పార్టీ ప్రముఖులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జెండా పండుగ ఎలా జరపాలని నాయకులందరికీ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పురప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News