Friday, September 20, 2024
HomeతెలంగాణNereducharla: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Nereducharla: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు/ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీలత రెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణ ప్రజలకు ఎన్నో రకాల పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News