Tuesday, September 17, 2024
HomeతెలంగాణNew buses: హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-షిర్డీ ఏసీ స్లీపర్ బస్సులు

New buses: హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-షిర్డీ ఏసీ స్లీపర్ బస్సులు

హైదరాబాద్ – తిరుపతి – తిరుమల , హైదరాబాద్ – షిరిడి ల మధ్య కొత్త స్లీపర్ బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ టూరిజం శాఖ. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఈ బస్సులను ప్రారంభించారు. పర్యాటకుల సౌలభ్యం కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ఎండి మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, పోలీస్ శంకర్ రెడ్డి, ఓ ఎస్ డి సత్యనారాయణ, రాజలింగం, మల్లికార్జున రాజు , శాంతి, జ్యోతి, ఇబ్రహీం, నాథన్, బాలకృష్ణ, రవి నాయక్, నరసింహ రావు, సమ్మయ్య, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News