Thursday, October 3, 2024
HomeతెలంగాణNew collectors: వీళ్లే కొత్త కలెక్టర్స్

New collectors: వీళ్లే కొత్త కలెక్టర్స్

ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించిన 22 మంది ఉన్నతాధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజా ఆదేశాలప్రకారం..

- Advertisement -

మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా గౌతం, నిర్మల్ జిల్లా కలెక్టర్ గా అశిష్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హొలికేరి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా హన్మంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News