Saturday, November 15, 2025
HomeతెలంగాణNew ration cards: కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, సీఎం రేవంత్ పచ్చ జెండా

New ration cards: కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, సీఎం రేవంత్ పచ్చ జెండా

డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు

కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

- Advertisement -

ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు.
కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad