Tuesday, September 17, 2024
HomeతెలంగాణNirmal: రాష్ట్రావతరణ వేడుకల్లో ఐకే రెడ్డి

Nirmal: రాష్ట్రావతరణ వేడుకల్లో ఐకే రెడ్డి

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టరేట్‌, మిని ట్యాంక్ బండ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News