Friday, September 20, 2024
HomeతెలంగాణNo petrol: పెట్రోల్ లేదు

No petrol: పెట్రోల్ లేదు

ఆగ్రహంతో గొడవలకు దిగుతున్న కస్టమర్లు

హైదరాబాద్ లో పలుచోట్ల నో పెట్రోల్ బోర్డులు పెట్టారు. దీంతో సిటీలో పెట్రోల్ సమస్య తలెత్తింది. మలక్ పేట, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులలో స్టాక్ అయిపోవడంతో బంకులు మూసివేశారు.
మరికొన్ని చోట్ల బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వాదం చేస్తున్నారు. పెట్రోల్ లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో ఉద్రిక్తతకు దారితీస్తోంది. మరికొన్నిచోట్ల పోలీసులు వచ్చి పెట్రోల్ బంకుల్లో ఆగ్రహావేశాలతో ఉన్న కస్టమర్లను సముదాయించి పంపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News