Saturday, June 14, 2025
HomeతెలంగాణOld City Muharram: బీబీకా ఆలంలో డీజీపీ అంజనీ కుమార్

Old City Muharram: బీబీకా ఆలంలో డీజీపీ అంజనీ కుమార్

ముహర్రం సందర్భంగా ఓల్డ్ సిటీకి వెళ్లిన డీజీపీ

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా అలంను సందర్శించిన డిజిపి అంజనీ కుమార్.

- Advertisement -

 మొహ‌ర్రం ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో డీజీపీ అంజనీ కుమార్ ప‌ర్యటించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌బీర్‌పురా ప‌రిధిలోని బీబీకా ఆలం వెళ్లి ముస్లింల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. పోరాటానికి, త్యాగానికి ప్ర‌తీకైన మొహ‌ర్రం ప్ర‌తి ఒక్క‌రిలో పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతిని నింపాల‌ని కోరుకుంటున్నట్టు డీజీపీ పేర్కొ‌న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News