భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వలిగొండ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 20 మంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఊర రాజు, రేవెల్లి జాషువా, ఎదురుగట్ల మహేష్, పర్వతం యాదగిరి, ఎదురుగట్ల నరసింహ, రేవెల్లి మచ్చగిరి, ఎదురుగట్ల కిష్టయ్య, ఎదురుగట్ల లింగస్వామి, చిగురుపాటి సామేల్, ఎదురుగట్ల స్వామి, రేవల్లి లింగస్వామి, రేవెల్లి లాజర్ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, వలిగొండ పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pailla busy programmes: బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES