Friday, September 20, 2024
HomeతెలంగాణPailla: ఎమ్మెల్యేను కలిసిన ఎం తుర్కపల్లి బీఆర్ఎస్ నాయకులు

Pailla: ఎమ్మెల్యేను కలిసిన ఎం తుర్కపల్లి బీఆర్ఎస్ నాయకులు

మూడోసారి బిఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

మండల పరిధిలోని ఎం తుర్కపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి మూడోసారి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినందున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎడ్ల నిరంజన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బెల్లి నరసింహ, మాజీ సర్పంచ్ గుండు శేఖర్ రెడ్డి, ఉప్పుల స్వామి, వెల్మకన్ని వెంకటేష్, బట్టు సాయి, బట్టు నవీన్, బట్టు నరేష్, మునగాల నవీన్, బట్టు లచ్చయ్య, బట్టు మురళీ, రాంపల్లి శేఖర్ ,రాంపల్లి ప్రదీప్, గాదే నరసింహ, గాదె శంకర్, మునగాల బాలస్వామి, శ్రావణ్ బట్టు బిక్షపతి, భూషణ్ కలిశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News