భూదాన్ పోచంపల్లి పట్టణంలో నీ ఇందిరానగర్ రాంనగర్ కేకే వీధి భవన రుషి పేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పరిశీలించారు. అలాగే జరుగుతున్న పనులలో ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్కలింగస్వామి, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు,కుడికాల అఖిల బలరాం,సామల మల్లారెడ్డి,దేవరాయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సీత వెంకటేష్,ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్,ఉపాధ్యక్షులు చేరాల చిన్న నరసింహ,కార్యదర్శి సీత శ్రవణ్, లక్ష్మీనారాయణ స్వామి దేవస్థాన చైర్మన్ అంకం యాదగిరి,ఎడ్ల లింగస్వామి,తంగెళ్ల దశరథ,పెద్దల చంద్రశేఖర్, మున్సిపల్ సిబ్బంది,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.