Tuesday, September 10, 2024
HomeతెలంగాణPailla: పోచంపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

Pailla: పోచంపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 13వ వార్డు హనుమాన్ వాడ, 12వ వార్డు భవనారుషిపేట, లక్ష్మణ్ నగర్ కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ హనుమాన్ వాడలో TUFIDC నిధులు 62 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి, దేవరాయ కుమార్ టిఆర్ఎస్ నాయకులు సీత వెంకటేష్ గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ, వంగూరి పెంటయ్య, సీత శ్రవణ్, నోముల ఉపేందర్ రెడ్డి, వేముల సుమన్ గౌడ్, కాలనీవాసులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News