Saturday, November 23, 2024
HomeతెలంగాణPailla Sekhar: అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులు సమీక్షించిన ఎమ్మెల్యే:

Pailla Sekhar: అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులు సమీక్షించిన ఎమ్మెల్యే:

ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం

భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 12వ వార్డు భవనా రుషిపేట, 8వ వార్డు నారాయణగిరిలో పర్యటిస్తూ అక్కడ జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను, సిసి రోడ్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపూలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, సామల మల్లారెడ్డి, కుడికాల అఖిల బలరాం, దేవరాయకుమార్, మున్సిపల్ కమిషనర్ కే నరసింహారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News