Saturday, April 12, 2025
HomeతెలంగాణPalabhishekam to Revanth pic: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

Palabhishekam to Revanth pic: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం ఆధ్వర్యంలో..

ముఖ్యమంత్రి కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హండ్లూమ్ టెక్నాలజీ (iiht)ని మంజూరు చేయించారని, ఈ ప్రముఖ సంస్థ రాష్ట్రానికి మంజూరు కావడం ద్వారా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే టెక్స్ టైల్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన కోర్సులను చేయడానికి వీలుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -

గూడూరు శ్రీనివాస్ నేత ఆదేశానుసారం ఈ కార్యక్రమం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మసున రవికుమార్ నేత అధ్యక్షతన పున్న రామలింగం నేత పీర్ల పురుషోత్తం నేత జనరల్ సెక్రటరీ అంకం శ్రీనివాస్ నేత,మచ్చ వరలక్ష్మి నేత, సెక్రటరీ సత్యసాయి బాబు నేత, సంగారెడ్డి అధ్యక్షుడు బాలె ప్రవీణ్ నేత, దత్తాత్రేయ నగర్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ ఏలే నరేందర్ నేత, మసున అశోక్ నేత, కర్నాటి లింగయ్య నేత, వంశీ, ప్రణిత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News