తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర 91వ రోజు నల్లగొండ జిల్లాలో కోనసాగుతున్న పాదయాత్ర శిబిరం వద్ద సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు.
Paleru: భట్టి పుట్టినరోజున రాయల నాగేశ్వరరావు శుభాకాంక్షలు
భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాయల నాగేశ్వరరావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES