Saturday, October 5, 2024
HomeతెలంగాణPatancheru: కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు

Patancheru: కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు

ప్రభంజనం సృష్టిస్తా

పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేసారు. ఉదయం ఇంటివద్ద పూజ ముగించుకొని కాటా మద్దతుదారులతో పటాన్చెరు నామినేషన్ కేంద్రానికి వచ్చాడు. అనంతరం నామినేషన్ పత్రాలను రైటర్నింగ్ అధికారికి సమర్పించాడు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతున్నదన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News