Saturday, November 23, 2024
HomeతెలంగాణGMR: పేదల వివాహాలకు అండగా జిఎంఆర్ దంపతులు

GMR: పేదల వివాహాలకు అండగా జిఎంఆర్ దంపతులు

ఆరుగురు నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు అండగా నిలిచారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో జీవనం సాగిస్తున్న బీహార్ కు చెందిన ఆరుగురు కుటుంబాల సభ్యులు ఇటీవల జిఎంఆర్ ను కలిసి, తమ ఇంట్లో నిర్వహిస్తున్న ఆడపిల్లల వివాహాలకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే దంపతులు గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిలు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News