Sunday, July 7, 2024
HomeతెలంగాణPatancheru: బోనాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

Patancheru: బోనాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

గుమ్మడిదలలో రేణుక ఎల్లమ్మ బోనాలు

పటాన్ చెరు గుమ్మడిదల మండల కేంద్రమైన గుమ్మడిదలలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బండ్ల ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News