Saturday, October 5, 2024
HomeతెలంగాణPatancheru Mallanna Jathara: పటాన్ చెరు మల్లన్న జాతరలో మెట్టు కుమార్

Patancheru Mallanna Jathara: పటాన్ చెరు మల్లన్న జాతరలో మెట్టు కుమార్

ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామంలో జరిగిన శ్రీ మల్లన్న స్వామి వారి ఆలయ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News