Sunday, November 16, 2025
HomeతెలంగాణPatancheru: మోడ్రన్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్

Patancheru: మోడ్రన్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్

దినదినాభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గం

పటాన్చెరు లోని శాంతి నగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి బాబా ఆలయ సమీపంలో 3,80,000 రూపాయలతో, నవపాన్ కమాన్ నుండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు 14,50,000 రూపాయలతో నూతన మోడ్రన్ లైట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.

- Advertisement -

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికల రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad