Tuesday, September 17, 2024
HomeతెలంగాణPatancheru: రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ

Patancheru: రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ

పటాన్చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్నిజ్ఞానం, కుంభారాదనం, నిత్య హోమాలు, శ్రీకృష్ణ మూల మంత్రములతో హోమాలు, క్షీరాదివాసము, ఆదివాస ప్రాయశ్చిత్త హోమములు, చతుర్వేద పారాయణం, స్వస్తి వాచకము, హారతి తీర్థ ప్రసాద వితరణ పూజా కార్యక్రమాలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సతీ సమేతంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News