Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: అందరం కలిసి బిఆర్ఎస్ ని గెలిపిద్దాం

Pilot: అందరం కలిసి బిఆర్ఎస్ ని గెలిపిద్దాం

బిజెపికి క్యాడర్ లేదు, కాంగ్రెస్ లో లీడర్ కరువు

అందరం కలిసి బిఆర్ఎస్ పార్టీకి పనిచేద్దామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలంలో నీళ్లపల్లి ఏకాంబరి రామలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు గ్రామాల్లో పైలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు పలు గ్రామాల్లో భాజా భజంత్రీలతో రోహిత్ రెడ్డికి స్వాగతించి గట్టి మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా పైనే ఉందని అంటూ లోకల్ నాయకులకే తాండూర్ పరిమితమని నినాదాలు చేస్తూ ఈ సారి కూడా రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి గట్టి భరోసా పలికారు బషీరాబాద్ మండల్ బిఆర్ఎస్ నాయకులు.

- Advertisement -

తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ముచ్చటించారు. ఆత్మీయ పలకరింపులో విజయం నీదే అంటూ నారాయణరావు అన్నారు. పలు గ్రామాల్లో వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకుడు కర్ణం పురుషోత్తం రావు, పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రుక్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, గోపాల్, గోపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, హనుమంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, కాశప్ప, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శామప్ప, ధన్సింగ్, గోపాల్, బన్సీలాల్, రాము నాయక్, దేవేందర్ రెడ్డి, శామప్ప, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, వీరారెడ్డి, మునీందర్ రెడ్డి , నర్సిరెడ్డి , కోర్విచెడ్ యాదయ్య, రాజు, శరణప్ప తదితరులు పాల్గొని ఆత్మీయ పలకరింపుకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు విజయం మనదే అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News