Monday, June 16, 2025
HomeతెలంగాణPilot: నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పైలెట్

Pilot: నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పైలెట్

ఫ్యామిలీతో కలిసి నామినేషన్

తాండూరు బీఅర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీలో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు మరో దఫా నామినేషన్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి దాఖలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News