Saturday, April 5, 2025
HomeతెలంగాణPocharam: సేవాలాల్ బాటలో పయనిద్దాం

Pocharam: సేవాలాల్ బాటలో పయనిద్దాం

జన్మించింది బంజారా కుటుంబంలో అయినా సేవాలాల్ మహారాజ్ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడని.. అందరికీ దేవుడయ్యాడన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. సేవాలాల్ సందేశం, బోధనలు, సూచనలు నాటికి, నేటికీ అందరికీ ఆదర్శం, ఆచరించాలన్నారు శ్రీనివాస రెడ్డి. సేవాలాల్ మహారాజ్ సూచించిన మార్గంలో మనం నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో జరిగిన బాన్సువాడ నియోజకవర్గ స్థాయి “సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి” అధికారిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News