Saturday, July 27, 2024
HomeతెలంగాణPostal ballet: కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 10 స్థానాల్లో లీడింగ్

Postal ballet: కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 10 స్థానాల్లో లీడింగ్

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పై చేయి

పోస్టల్ బ్యాలెట్ లో అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ 48 స్థానాల్లో లీడింగ్ లో ఉంటే బీఆర్ఎస్ కేవలం 10 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News