Sunday, July 7, 2024
HomeతెలంగాణPrakash Goud: అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

Prakash Goud: అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

నార్సింగిలో బిజీగా ఎమ్మెల్యే

నార్సింగి మున్సిపల్ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్. ఈ కార్యక్రమంలో చైర్మన్ రేఖ యాదగిరి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ యాదవ్, గండిపేట్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హనుమంతు, రాములు, రాజ్ కుమార్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News