Sunday, July 7, 2024
HomeతెలంగాణPresident Murmu: రాష్ట్రపతి ముర్ముకు సత్యవతి రాథోడ్ ప్రత్యేక బహుమతి

President Murmu: రాష్ట్రపతి ముర్ముకు సత్యవతి రాథోడ్ ప్రత్యేక బహుమతి

పట్టు చీరను గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసిన సత్యవతి రాథోడ్

దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రాష్ట్రపతి హాజరైన నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఇన్ వేటింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సత్యవతి రాథోడ్ పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు. బహుమతిని అందుకున్న ద్రౌపది ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News